Thursday, August 31, 2023

శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం


 శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |

నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః ||1||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ .

తస్య నిస్సరతే వాణీ జహ్ను కన్యాప్రవాహవత్ ||2||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిహిః |

విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః ||3||

శ్లోక త్రయమిదం పుణ్యం హయగ్రీవపదాంకితం |

వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం . ||4||

ఇతి శ్రీమద్వాదిరాజ పూజ్య చరణ విరచిత

హయగ్రీవ సంపదా స్తోత్రం సంపూర్ణం ||


Shri Hayagriva Sampada Stotram

Hayagriva Hayagriva Hayagriveti Vadinam |

naram munchanti papani daridramiva yoshithah ||1||

Hayagriva Hayagriva Hayagriveti yo vadet .

Tasya Nissarate Vani Jahnu Kanyapravahavat ||2||

Hayagriva Hayagriva Hayagriveti Yo Dhvanihih |

Vishobhate sa Vaikuntha Kavatodghatanakshamah ||3||

Shloka Triamidam Punyam Hayagrivapadankitam |

Vadiraja Yatiproktam Patham Sampadam Padam . ||4||

Iti Srimadwadiraja Pujya Charana Virachita

Hayagriva Sampada Stotra complete ||

శ్రీ హయగ్రీవ కవచం 2 (Sri Hayagreeva Kavacham 2 - Telugu Lyrics)


 

శ్రీ హయగ్రీవ కవచం 2

అస్య శ్రీహయగ్రీవకవచమహామంత్రస్య హయగ్రీవ ఋషిః,

అనుష్టుప్ ఛందః, శ్రీహయగ్రీవః పరమాత్మా దేవతా,

ఓం శ్రీం వాగీశ్వరాయ నమ ఇతి బీజం,

ఓం క్లీం విద్యాధరాయ నమ ఇతి శక్తిః,

ఓం సౌం వేదనిధయే నమో నమ ఇతి కీలకం,

ఓం నమో హయగ్రీవాయ శుక్లవర్ణాయ విద్యామూర్తయే,

ఓంకారాయాచ్యుతాయ బ్రహ్మవిద్యాప్రదాయ స్వాహా .

మమ శ్రీహయగ్రీవప్రసాద సిధ్యర్థే జపే వినియోగః ..


ధ్యానం -

కలశాంబుధి సంకాశం కమలాయత లోచనం .

కలానిధి కృతావాసం కర్ణికాంతర వాసినం .. 1..

జ్ఞానముద్రాక్ష వలయ శంఖచక్ర లసత్కరం .

భూషా కిరణ సందోహ విరాజిత దిగంతరం .. 2..

వక్త్రాబ్జ నిర్గతోద్దామ వాణీసంతాన శోభితం .

దేవతా సార్వభౌమం తం ధ్యాయే దిష్టార్థసిద్ధయే .. 3..

ఓం హయగ్రీవశ్శిరః పాతు లలాటం చంద్రమధ్యగః .

శాస్త్రదృష్టిర్దృశౌ పాతు శబ్దబ్రహ్మాత్మక శ్శ్రుతీ .. 1..

ఘ్రాణం గంధాత్మకః పాతు వదనం యజ్ఞసంభవః .

జిహ్వాం వాగీశ్వరః పాతు ముకుందో దంత సంహతీః .. 2..

ఓష్ఠం బ్రహ్మాత్మకః పాతు పాతు నారాయణోఽధరం .

శివాత్మా చిబుకం పాతు కపోలౌ కమలా ప్రభుః .. 3..

విద్యాత్మా పీఠకం పాతు కంఠం నాదాత్మకో మమ .

భుజౌ చతుర్భుజః పాతు కరౌ దైత్యేంద్రమర్దనః .. 4..

జ్ఞానాత్మా హృదయం పాతు విశ్వాత్మా తు కుచద్వయం .

మధ్యమం పాతు సర్వాత్మా పాతు పీతాంబరః కటిం .. 5..

కుక్షిం కుక్షిస్థవిశ్వో మే బలిభంగో వలిత్రయం .

నాభిం మే పద్మనాభోఽవ్యాద్గుహ్యం గుహ్యార్థబోధకృత్ .. 6..

ఊరూ దామోదరః పాతు జానునీ మధుసూదనః .

పాతు జంఘే మహావిష్ణుర్గుల్భౌ పాతు జనార్దనః .. 7..

పాదౌ త్రివిక్రమః పాతు పాతు పాదాంగులీర్హరిః .

సర్వాంగం సర్వగః పాతు పాతు రోమాణి కేశవః .. 8..

ధాతున్నాడీ గతః పాతు భార్యాం లక్ష్మీపతిర్మమ .

పుత్రాన్విశ్వకుటుంబీ మే పాతు బంధూన్సురేశ్వరః .. 9..

మిత్రం మిత్రాత్మకః పాతు వహ్న్యాత్మా శత్రుసంహతీః .

ప్రాణాన్వాయ్వాత్మకః పాతు క్షేత్రం విశ్వంభరాత్మకః .. 10..

వరుణాత్మా రసాన్పాతు వ్యోమాత్మా హృద్గుహాంతరం .

దివారాత్రం హృషీకేశః పాతు సర్వం జగద్గురుః .. 11..

విషమే సంకటే చైవ పాతు క్షేమంకరో మమ .

సచ్చిదానందరూపో మే జ్ఞానం రక్షతు సర్వదా .. 12..

ప్రాచ్యాం రక్షతు సర్వాత్మా ఆగ్నేయ్యాం జ్ఞానదీపకః .

యామ్యాం బోధప్రదః పాతు నైరృత్యాం చిద్ధనప్రభః .. 13..

విద్యానిధిస్తు వారుణ్యాం వాయవ్యాం చిన్మయోఽవతు .

కౌబేర్యాం విత్తదః పాతు ఐశాన్యాం చ జగద్గురుః .. 14..

ఉర్ధ్వం పాతు జగత్స్వామీ పాత్వధస్తాత్పరాత్పరః .

రక్షాహీనంతు యత్స్థానం రక్షత్వఖిలనాయకః .. 14..

ఏవం న్యస్తశరీరోఽసౌ సాక్షాద్వాగీశ్వరో భవేత్. 

ఆయురారోగ్యమైశ్వర్యం సర్వశాస్త్రప్రవక్తృతాం .. 16..

లభతే నాత్ర సందేహో హయగ్రీవప్రసాదతః 

ఇతీదం కీర్తితం దివ్యం కవచం దేవపూజితం .. 17..

ఇతి హయగ్రీవ తంత్రే అథర్వణ వేదే మంత్రఖండే పూర్వ సంహితాయాం

శ్రీహయగ్రీవకవచం సంపూర్ణం .

శ్రీ హయగ్రీవకవచం 1 (Sri Hayagreeva Kavacham 1 - Telugu Lyrics)


అథ శ్రీ హయగ్రీవకవచం 1 


శ్రీరాధాకృష్ణాభ్యాం నమః .

పార్వత్యువాచ .

దేవదేవ మహాదేవ కరుణాకర శంకర .

త్వయా ప్రసాదశీలేన కథితాని రమాపతేః .. 1..

బహూనామవతారాణాం బహూని కవచాని చ .

ఇదానీం శ్రోతుమిచ్ఛామి హయాస్యకవచం ప్రభో .. 2..

శంకర ఉవాచ .

దేవి ప్రియంవదే తుభ్యం రహస్యమపి తత్ప్రియే .

కలశాబుధి పీయూష హయాస్యకవచం వదే .. 3..

మహాకల్పాంత యామిన్యాశ్చ రమ ప్రహరే స్వయం .

లీలయా హయవక్త్రోత్థం రూపమాధాయ యోఽరమత్ .. 4..

తేన యద్ధయ శీర్షేణ త్రయీ రక్షణ కాంక్షయా .

వేదోపదేశః ప్రాక్కాలే ఉపదిష్టో విరంచయే .. 5..

పుత్రవాన్స తతో మహ్యం విరంచిరుపదిష్టవాన్ .

కవచం హయశీర్షస్య తత్తుభ్యం కథయామ్యహం .. 6..

హయాస్య కవచస్యాస్య ఋషిర్బ్రహ్మా ప్రకీర్తితః .

ఛందోఽనుష్టుప్ తథా దేవో హయగ్రీవ ఉదాహృతః .. 7..

హ్రౌంతు బీజం సమాఖ్యాతం హ్రీం శక్తిః సముదాహృతా .

ఓం కీలకం సమాఖ్యాత ముచ్చైరుత్ కీలకం తథా .. 8..

లక్ష్మీకరాంభోరుహ హేమకుంభ పీయూష పూరైరభిషిక్త శీర్షం .

వ్యాఖ్యాన మాలాంబుజ పుస్తకాని హస్తైర్వహంతం హయతుండ మీడే .. 9..

సుధాసిక్తః శిరః పాతు భాలం పాతు శశిప్రభః .

దృశౌ రక్షతు దైత్యారిర్నాసాం వోద్ధృతవారిధిః .. 10..

శ్రోత్రం పాతు స్థిరశ్రోత్రః కపోలౌ కరుణానిధిః .

ముఖం పాతు గిరాం స్వామీ జిహ్వాం పాతు సురారిహృత్ .. 11..

హనుం హనుమతా సేవ్యః కంఠం వైకుండనాయకః .

గ్రీవా పాతు హయగ్రీవో హృదయం కమలాలయః .. 12..

ఊర్ధ్వంచ విశ్వభృత్పాతు నాభిం పంకజలోచనః .

మేఢ్రం ప్రజాపతిః పాతు ఊరూ పాతు గదాధరః .. 13..

జానునీ విశ్వహృత్ పాతు జంఘే తు జగతాం పతిః .

గుల్ఫౌ పాతు హయధ్వంసీ పాదౌ విజ్ఞానవారిధిః .. 14..

ప్రాచ్యాం రక్షతు వాగీశో దక్షిణాయాం వరాయుధః .

ప్రతీచ్యాం విశ్వభృత్ పాతు కౌబేర్యాం శివవందితః .. 15..

ఊర్ధ్వం పాతు హరిః సాక్షాదధః పాతు గుణాకరః .

అంతరిక్షే హరిః పాతు విశ్వతః పాతు విశ్వధృక్ .. 16..

పురాణం కవచం ధీమాన్ సంనహ్యేన్నిజవిగ్రహే .

దుర్గతివాక్ శరవ్యూహైః స కదాచిన్న బాధ్యతే .. 17..

జపేద్య ఏతత్కవచం త్రిసంధ్యం భక్తిభావతః .

మూఢోఽపి గీష్పతి స్పర్ద్ధీ జాయతే నాత్ర సంశయః .. 18..

ఇతి శ్రీహయగ్రీవ సంహితాయాం హయగ్రీవకవచం సంపూర్ణం

Twin Dawns on Mid August: 15th August.

(Birth of Sri Aurobindo and the Birth of Free India)  *On the 154th Birth Anniversary of Sri Aurobindo*  Bonne fête! Bonne fête, O Lord Divi...